Governors

Governors: కేంద్రం సంచలనం.. ఒకేరోజు 8 మంది గవర్నర్ల మార్పు..ఏపీ నుంచి కంభంపాటి హరిబాబుకు ఛాన్స్!

Governors: కేబినెట్ విస్తరణకు ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం ఒకేసారి 8 మంది గవర్నర్లను నియమించారు. వారిలో ఒకరు కేంద్ర మంత్రి తవార్ చంద్ గెహ్లోట్. ఆయనను కర్ణాటక గవర్నర్‌గా నియమించారు. ఎంపీ కోటా నుంచి కేబినెట్‌లో తవార్ చంద్ మంత్రిగా ఉన్నారు. 73 ఏళ్ల తవార్ చంద్ 2014 లో ప్రధాని అయినప్పటి నుండి మోడీ మంత్రివర్గంలో నిరంతరం సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ నుంచి […]

Continue Reading