Miss Universe 2021 Harnaaz Sandhu

Miss Universe 2021: రెండు దశాబ్దాల తరువాత మిస్ యూనివర్స్ కిరీటం సాధించిన ఇండియన్.. హర్నాజ్ సంధు!

Miss Universe 2021: మిస్ దివా యూనివర్స్ 2021 ఇజ్రాయెల్‌లోని ఈలాట్‌లో జరిగింది. ఈ పోటీల్లో భారత్‌కు చెందిన హర్నాజ్ సంధు విజేతగా నిలిచింది. 21 ఏళ్ల తర్వాత భారత్‌ మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలుచుకుంది. ఈ పోటీ ప్రాథమిక దశలో 75 మందికి పైగా అందమైన, ప్రతిభావంతులైన మహిళలు పాల్గొన్నారు. అయితే, మూడు దేశాల నుంచి మహిళలు మొదటి 3 స్థానాల్లో నిలిచారు. వారిలో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు కూడా ఉన్నారు. హర్నాజ్ దక్షిణాఫ్రికా.. పరాగ్వేల […]

Continue Reading
Plane Accindent

Plane Accident: విషాదం.. కొండను కొట్టి కుప్పకూలిన విమానం.. 28 మంది మృతి!

Plane Accident: రష్యాలోని పర్వత శిఖరాలతో  ఢికొనడంతో  మంగళవారం,  ఒక విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతుల్లో 22 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారని రష్యా రాష్ట్ర మీడియా తెలిపింది. ఈ చిన్న విమానం రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పలనా అనే చిన్న గ్రామంలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. విమానం ల్యాండింగ్‌కు 10 కిలోమీటర్ల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఎటిసి) తో సంబంధాన్ని కోల్పోయింది. తరువాత, పలనా […]

Continue Reading