Nokia T20 Tablet: నోకియా నుంచి టాబ్లెట్లు.. ఫీచర్లు.. ధర అదుర్స్!
Nokia T20 Tablet: నోకియా మొబైల్ ఫోన్ మార్కెట్లో పురాతన.. ప్రసిద్ధ కంపెనీలలో ఒకటి. స్మార్ట్ఫోన్లు రాకముందు, నోకియా మొబైల్ ఫోన్లు ప్రపంచాన్ని శాసించాయి. భారతదేశంలో మొబైల్ ఫోన్ల విషయంలో నోకియా ఎప్పుడూ విశ్వసనీయ సంస్థ. ఈ స్మార్ట్ఫోన్ల యుగంలో నోకియా ఇప్పటికే చేరిపోయింది. అయితే, ఇప్పుడు నోకియా కూడా టాబ్లెట్ మార్కెట్లోకి ప్రవేశించింది. నోకియా ఇంతకు ముందు టాబ్లెట్లను ప్రవేశపెట్టినప్పటికీ, నోకియా తన మొదటి ఆండ్రాయిడ్ టాబ్లెట్‌ను విడుదల చేయడంతో ఇటీవలే ఆండ్రాయిడ్ టాబ్లెట్ రంగంలోకి ప్రవేశించింది. […]
Continue Reading