చలికాలంలో బద్దకంగా ఉందా? ఈ చిట్కాలు పాటించండి..

చలికాలం వచ్చిందంటే చాలు దుప్పటి తన్ని పడుకోవడానికే అందరూ ఆసక్తి చూపుతుంటారు… లేవాలంటే చలి.. ఏపని చేయాలనే ఆసక్తి ఉండదు… ఒకటే బద్దకం… దీని వల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయని తెలిసినా… వదిలేస్తుంటాం… అయితే అన్నింటికీ కారణమైన చలికాలంలో బద్దకం పోవాంటే కొన్ని చిట్కాలు పాటించాలి… వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం… ఆరోగ్య చిట్కాలు చలికాలంలో నీరసంగా అనిపించడం సహజం. పడిపోతున్న ఉష్ణోగ్రత కారణంగా, చాలా మంది వ్యక్తులు తమ వర్కవుట్ సెషన్‌లు మినహా […]

Continue Reading
Skin Care with Neem Face Pack

Skin Care: గ్లోయింగ్ స్కిన్ కోసం వేపతో ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.. మీ మోము మెరిసిపోవాడం ఖాయం!

Skin Care: వేప చాలా ఆయుర్వేద నివారణలలో ఒక భాగం. వేప, దాని ఉత్పత్తులు అనేక సౌందర్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ఇది మీ చర్మం, జుట్టు సమస్యలను చాలా వరకు తొలగించగలదు. ఈ కారణంగానే వేపను అనేక సౌందర్య ఉత్పత్తులకు ఉపయోగిస్తారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మొటిమలు..మచ్చలతో పోరాడడంలో సహాయపడతాయి. మీరు వేప నుంచి వివిధ రకాల సహజసిద్ధమైన వేప ఫేస్ ప్యాక్‌లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ […]

Continue Reading
corona virus

దీర్ఘకాలిక కరోనా ఉందా లేదా తెలుసుకునేందుకు రక్తపరీక్ష చాలు..నిపుణులు ఇలా అంటున్నారు..

కరోనాను ఓడించిన రోగులకు దీర్ఘకాలంగా కోవిడ్ ఉందా లేదా అనేది రక్త పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా సోకిన రోగులలో మూడింట రెండు వంతుల మంది ఏదో ఒక రూపంలో లేదా మరొక రూపంలో దీర్ఘ కోవిడ్ లక్షణాలను చూపుతారు. కొన్ని సందర్భాల్లో రోగి చాలా నెలలు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి ఉంటుంది. అసలు దీర్ఘకాలిక కరోనా లక్షణాల గురించి..వాటిని ఎలా తెలుసుకోవచ్చు అనే అంశం గురించి..ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం లాంగ్ కోవిడ్ రోగులపై […]

Continue Reading
coronavirus 3rd wave

Coronavirus: కరోనా మూడో వేవ్ వచ్చే వారం నుండి ప్రారంభమవుతుంది! నిపుణుల హెచ్చరిక!

Coronavirus: కరోనా వైరస్ మూడో వేవ్  ( కరోనావైరస్ థర్డ్ వేవ్) గురించి దేశాలు నిరంతర ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన  దేశంలో మూడో వేవ్ ప్రారంభామినందని నిపుణులు చెబుతున్నారు.  వచ్చే వారం నుండి, కొత్త కరోనా కేసులు కూడా పెరగడం ప్రారంభం కావచ్చని అంటున్నారు. కానీ ఇక్కడ ఉపశమనం ఏమిటంటే, మూడో వేవ్  రెండవ వేవ్ వలె ప్రాణాంతకం కాదు. రెండవ వేవ్ తో  పోలిస్తే మూడో వేవ్ లో, రోజూ నాలుగోవంతు కేసులు […]

Continue Reading
Two Private Parts

Two Private Parts: వైద్యులనే ఆశ్చర్యపరచిన ఘటన..రెండేసి ప్రయివేట్ పార్ట్ లతో వివాహిత మహిళ!

Two Private Parts: రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాకు చెందిన 23 ఏళ్ల వివాహిత మహిళకు  2-2 ప్రైవేట్ భాగాలు కనుగొన్నారు. మహిళ యొక్క వైద్య పరీక్షలో, 2 యోని (యోని), 2 గర్భాశయ ద్వారాలు, 2 గర్భాశయాలు కనుగొన్నారు. ఇవన్నీ చూసి వైద్యుల బృందం కూడా ఆశ్చర్యపోయింది. దీనిని ధృవీకరించడానికి, ఆమెను రెండుసార్లు పరీక్షించారు. మరోవైపు, వివాహిత మహిళకు కూడా ఈ విషయం తెలియదు. 2 నెలల గర్భవతి అయిన ఓ మహిళ రక్తస్రావం కావడంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. […]

Continue Reading