Intel Smart TV

Intel Smart TV: ఇంటెల్ కొత్త 4 కె ఆండ్రాయిడ్ టీవీ త్వరలో.. దీని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Intel Smart TV: ఇంటెల్ తన కొత్త 4 కె ఆండ్రాయిడ్ స్మార్ట్‌ టీవీని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఈ టీవీని జూలై 8 న కంపెనీ లాంచ్ చేయవచ్చు. ఈ టీవీ కొత్త ఫోటో కూడా బయటపడింది. ఈ టీవీని 43-అంగుళాల, 55-అంగుళాల డిస్ప్లేలో ప్రారంభించవచ్చు. ఇది మేడ్ ఇన్ ఇండియా టీవీ కూడా అవుతుంది. ఈ టీవీకి మీడియా టెక్ ప్రాసెసర్ అల్ట్రా బ్రైట్ డిస్ప్లే, […]

Continue Reading