Coronavirus: కరోనా మూడో వేవ్ వచ్చే వారం నుండి ప్రారంభమవుతుంది! నిపుణుల హెచ్చరిక!
Coronavirus: కరోనా వైరస్ మూడో వేవ్ ( కరోనావైరస్ థర్డ్ వేవ్) గురించి దేశాలు నిరంతర ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో మూడో వేవ్ ప్రారంభామినందని నిపుణులు చెబుతున్నారు. వచ్చే వారం నుండి, కొత్త కరోనా కేసులు కూడా పెరగడం ప్రారంభం కావచ్చని అంటున్నారు. కానీ ఇక్కడ ఉపశమనం ఏమిటంటే, మూడో వేవ్ రెండవ వేవ్ వలె ప్రాణాంతకం కాదు. రెండవ వేవ్ తో పోలిస్తే మూడో వేవ్ లో, రోజూ నాలుగోవంతు కేసులు […]
Continue Reading