Happy Birthday Dhoni: రికార్డుల వీరుడు ధోనీ పుట్టినరోజు నేడు!
Happy Birthday Dhoni: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఈ రోజుకి 40 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ కెరీర్లో ఎన్నో రికార్డులు సృష్టించాడు ధోనీ. ఇది బ్రేక్ చేయడం ఎవరికీ అంత సులభం కాదు. ఐపీఎల్లో 150 కోట్లు సంపాదించిన ఏకైక ఆటగాడు ధోని. ధోని 7 జూలై 1981 న జార్ఖండ్ (అప్పటి బీహార్) లోని రాంచీలో జన్మించాడు. ఐపీఎల్లో అత్యధికంగా 9 ఫైనల్స్ ఆడిన ఏకైక ఆటగాడు. ఈ […]
Continue Reading