Strange Traditions: వింటేనే గుండె గుభిల్లుమనిపించే వింత ఆచారం! పాపం ఆ మహిళలు!!
Strange Traditions: కొన్ని ఆచారాలు వింటే ఆమ్మో అనిపిస్తుంది. ఇంటికి వచ్చినపుడు కాళ్ళు కడుక్కుని లోపలి రావాలి అని ఎవరైనా చెబితేనే అదో పెద్ద విషయంగా భావించి మనలో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ, కొన్ని గిరిజన తెగలలో ఇప్పటికీ ఉన్న భయంకర ఆచారాలను వింటే మనకు భయం కలుగుతుంది. అటువంటి ఆచారాలను పరిచయం చేస్తోంది విశేషాలు. ఇండోనేషియాలోని డాని అనే గిరిజన తెగలో ఉన్న ఆచారం వింటే ఒళ్ళు గుగుర్పాటుకు గురవడం ఖాయం! ఇండోనేషియా […]
Continue Reading