Plane Accident: విషాదం.. కొండను కొట్టి కుప్పకూలిన విమానం.. 28 మంది మృతి!
Plane Accident: రష్యాలోని పర్వత శిఖరాలతో ఢికొనడంతో మంగళవారం, ఒక విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది మరణించినట్లు నిర్ధారించారు. మృతుల్లో 22 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బంది ఉన్నారని రష్యా రాష్ట్ర మీడియా తెలిపింది. ఈ చిన్న విమానం రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలోని పలనా అనే చిన్న గ్రామంలో దిగడానికి సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. విమానం ల్యాండింగ్‌కు 10 కిలోమీటర్ల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఎటిసి) తో సంబంధాన్ని కోల్పోయింది. తరువాత, పలనా […]
Continue Reading