PM Modi: కేదార్‌నాథ్‌లో ప్రధాని మోడీ పర్యటన!
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ కేదార్నాథ్ ధామ్ చేరుకున్నారు. ఇక్కడ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముందుగా ప్రధాని మోదీ కేదార్నాథ్ ధామ్‌లో శివుడిని పూజించనున్నారు. అనంతరం ఇటీవల నిర్మించిన ఆదిగురువు శంకరాచార్యుల సమాధి స్థలంలో శంకరాచార్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. దేశ వ్యాప్తంగా 87 ప్రధాన ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో ప్రధానమంత్రి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం కానుంది. దీపావళి రోజున కేదార్నాథ్ ధామ్ ఆలయాన్ని అలంకరించారు. ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ప్రధానమంత్రి పర్యటనను చిరస్మరణీయం చేయాలని […]
Continue Reading