Amazon: అమెజాన్ తప్పులో కాలేసింది.. లక్షరూపాయల విలువైన ఏసీ ఆరువేలకు అమ్మేసింది..
Amazon: అమెజాన్ తన ఇ-కామర్స్ వెబ్సైట్లో సోమవారం పెద్ద తప్పు చేసింది. లక్ష రూపాయల విలువైన తోషిబా ఎయిర్ కండీషనర్‌ను కేవలం 5900 రూపాయలకు కంపెనీ జాబితా చేసింది. సంస్థ తన తప్పు గురించి తెలుసుకునే సమయానికి, చాలా మంది ఈ ఉత్పత్తిని కొనుగోలు చేశారు. ఈ AC సోమవారం అమెజాన్‌లో జాబితా చేశారు. తోషిబా నుండి వచ్చిన ఈ ఎసి 1.8 టన్నుల 5-స్టార్ ఇన్వర్టర్తో వినియోగదారులకు అందించారు. దీని అసలు ధర రూ .96,700 కు […]
Continue Reading